రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లిలో అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. సంగీత అనే గర్భవతికి కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా, గుండారం సమీపంలో నొప్పులు ఎక్కువయ్యాయి. EMT రమేష్ నాయక్ సకాలంలో స్పందించి, అంబులెన్స్‌లోనే డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
అంబులెన్స్‌లోనే తల్లీబిడ్డ క్షేమం: EMT సేవలు అభినందనీయం
Share:

సారాంశం